Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి

కాగజ్ నగర్ మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి

V6 Velugu 3 days ago

కాగజ్‌ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వైస్ చైర్​పర్సన్ డాక్టర్ అనిత, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం నిరసనకు దిగారు.

సోమవారం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరగ్గా బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ హాజరయ్యారు.

కౌన్సిల్‌లో తీర్మానాలు చేసినా అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News