Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు..కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ

మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు..కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ

V6 Velugu 4 days ago

చ్చిబౌలి, వెలుగు: సోషల్ మీడియాలో మహిళా ప్రజాప్రతినిధిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్​ను సైబరాబాద్ సీపీ ఎం. రమేశ్​ సస్సెండ్​ చేశారు.

హైదరాబాద్ సీఏఆర్​ హెడ్‌క్వార్టర్స్‌ లో పని చేస్తున్న కె. అనిల్ సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన సీపీ కానిస్టేబుల్​పై చర్యలు తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News