Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యూటన్స్ థర్డ్ లా నిరాశపరచదు

న్యూటన్స్ థర్డ్ లా నిరాశపరచదు

V6 Velugu 3 weeks ago

సుమంత్ హీరోగా రాజేశ్ కర్ణ దర్శకత్వంలో కెహరీశ్ నిర్మించిన చిత్రం 'న్యూటన్స్ థర్డ్ లా', జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, నేహా పఠాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

జులై 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నిర్వ హించిన ప్రీ రిలీజ్ ప్రెస్ ల్ ప్రెస్ మీట్ లో సుమంత్ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ డ్రామాతో కూడిన డిఫరెంట్ థ్రిల్లర్, ఎమోషన్తో పాటు మన సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి.

నేను కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే ఎక్సయిట్ మెంట్ ఫీలయ్యా, ప్రేక్షకులను కూడా ఎట్టి పరిస్థితుల్లో నిరాశప రచదు' అని అన్నాడు. దర్శకుడు రాజేశ్ కర్ణ మాట్లాడుతూ ' ఈ చిత్రంలో థ్రిల్, ఎమోషన్, ఎక్సయింట్మెంట్ అన్నీ ఉంటాయి.

ఇప్పటికే ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది' అని చెప్పాడు. సినిమా మొదలైన దగ్గర్నుంచీ చివరివరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేపేలా ఉంటుందని నిర్మాత హరీష్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News