Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు(ఆగస్ట్ 05) టీజీసీపీజీసెట్ ఫలితాలు

రేపు(ఆగస్ట్ 05) టీజీసీపీజీసెట్ ఫలితాలు

V6 Velugu 1 week ago

సన్ పర్తి,వెలుగు : టీజీసీపీజీసెట్-2026 ఫలితాలను ఆగస్టు 5న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్ రాజేందర్ కట్ల తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News