Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీరాంపూర్ సింగరేణిలో కూలిన సైడ్ ఫాల్.. ముగ్గురి కార్మికులకు గాయాలు

శ్రీరాంపూర్ సింగరేణిలో కూలిన సైడ్ ఫాల్.. ముగ్గురి కార్మికులకు గాయాలు

V6 Velugu 1 week ago

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-3 గని లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురి కార్మికులకు గాయాలయ్యాయి. భూగర్భ గని లో పనిచేస్తున్న సంపత్ కుమార్, మహేందర్, రవికుమార్ అనే ముగ్గురిపై ఒక్కసారిగా సైడ్ ఫాల్ పడటంతో ప్రమాదం సంభవించింది.

గాయపడిన వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News