Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉలిక్కిపడ్డ పాతబస్తీ..  పుట్ పాత్లపై ఆక్రమణలు తొలగింపు

ఉలిక్కిపడ్డ పాతబస్తీ.. పుట్ పాత్లపై ఆక్రమణలు తొలగింపు

V6 Velugu 1 week ago

హైదరాబాద్ పరిధిలో ఫుట్​ పాత్​ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్​ ఎంసీ అధికారులు నడుం బిగించారు. తాజాగా ఈ రోజు ( జులై 2) పాతబస్తీలో ని మదీనా క్రాస్ రోడ్ నుండి పురానా పుల్ వద్ద ఫుట్ పాత్‌పై ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించారు.

. ప్రధాన రహదారిపై ఉన్న ఫుట్ పాత్ ప్రాంతాన్ని చిన్న దుకాణాలు, షాపుల యజమానులు ఆక్రమించుకున్నారు. ఈరోజు ( జులై 2) తెల్లవారుజామున జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీ, పోలీసు సిబ్బందితో మదీనా క్రాస్ రోడ్‌కు వచ్చి అక్రమ ఆక్రమణలను తొలగించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News