Dailyhunt
Adarsha Kutumbam: వెంకటేశ్‌ సినిమా లో నారా రోహిత్?

Adarsha Kutumbam: వెంకటేశ్‌ సినిమా లో నారా రోహిత్?

వార్త 2 months ago

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఆదర్శ కుటుంబం' (Adarsha Kutumbam) సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న హైప్‌కు తగ్గట్లుగానే, తాజాగా వినిపిస్తున్న మరో టాక్ ఆ ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తోంది.. లేటెస్ట్ టాక్‌ ప్రకారం నారా రోహిత్‌ ఇందులో యాంటీ కాప్‌ రోల్‌లో కనిపించనున్నాడట. ఆదర్శ కుటుంబం షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌లో జరుగుతుండగా..

NTR: 'దండోరా' సినిమా టీం పై ఎన్టీఆర్ ప్రశంసలు

పలు కారణాలతో వాయిదా

నారా రోహిత్ ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యాడని ఇన్‌సైడ్ టాక్‌. ఇప్పటికే తన పోర్షన్లకు సంబంధించిన చిత్రీకరణ షురూ అయిందట.ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్రకటించగా.. పలు కారణాలతో వాయిదా పడ్డది. మేకర్స్ త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూట్ పూర్తయిన తర్వాత దృశ్యం ౩పై ఫోకస్ పెట్టనున్నాడు వెంకీ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

TG: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha