Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐదుగురి ప్రాణాలు బలిగొన్న యువకుల బైక్ రేసింగ్ సరదా

ఐదుగురి ప్రాణాలు బలిగొన్న యువకుల బైక్ రేసింగ్ సరదా

వార్త 2 weeks ago

Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 140 స్పీడులో కారును గుద్దిన స్పోర్ట్స్ బైక్. బైపాస్ రోడ్డులో స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి.

బైక్ రేసింగ్‌లకు బైపాస్ రోడ్డు అడ్డాగా మారిందని, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానికులు. ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2)లు మరియు బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి మృతి..

 Mahabubnagar Road Accident

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమెరికాలో గద్వాల టెకీ ఆకస్మిక మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha