Gang-rape of a girl in Alwal : ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికకు నిందితులు మత్తు పదార్థాలు ఇచ్చి, స్పృహ లేని స్థితిలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు.
Peddapalli: సింగరేణిలో విషాదం.. వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
Gang-rape of a girl in Alwal
Gang-rape of a girl in Alwal : 8 మంది నిందితుల అరెస్ట్:
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న జర్నీ వరుణ్, నిక్కీ, నీరజ్, నిఖిల్, గణేశ్, ఆర్.వరుణ్, సంజయ్ కుమార్, చైతన్య, సి. రాజులతో సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను ఏ ఏ ప్రాంతాలకు తీసుకెళ్లారు? ఈ దారుణంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

