నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు'(AnaganagaOkaRaju) బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డ్ స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారిక ప్రకటన
ఈ భారీ వసూళ్ల విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. 'సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా ఆగడం లేదు' అంటూ సినిమా విజయాన్ని ఘనంగా ప్రకటించింది.
దర్శకుడు మారి… ప్రేక్షకుల ఆదరణ
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

