Dailyhunt
Andhra Pradesh: ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు?

Andhra Pradesh: ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు?

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో సంక్రాంతి సందడి మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు జనవరి నెలలో సంక్రాంతికి స్కూల్ విద్యార్థులకు సెలవులు కూడా ఎక్కువగానే ఉంటాయి.

స్కూళ్లకు 14 రోజులు సెలవులు రానున్నాయి. ఆదివారం (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం.

Read also: AP: భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై సీఎం హర్షం

అదనంగా మరో 3 సెలవులు

ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు. ఇక నగరాల్లోని సీబీఎస్ఈ సిలబస్, ఇంటర్నేషనల్ స్కూళ్లు శనివారాలూ హాలిడే పాటిస్తున్నాయి. ఈ నెలలో 14 రోజులు హాలిడేస్ వస్తాయి.మొత్తం మీద జనవరిలో విద్యార్థులకు సెలవులు చాలానే ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

YS Jagan: GMR గ్రూప్‌కు అభినందనలు తెలిపిన జగన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha