Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంగరంగ వైభవంగా శ్రీ ఆలూరు కోన రంగనాథుని కళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ ఆలూరు కోన రంగనాథుని కళ్యాణం

వార్త 2 months ago

Aluru Kona Ranganatha Swamy: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గత నెల 27 వ తేదీన ప్రారంభం అయ్యాయి. స్వామి వారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలతో పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

గురువారం స్వామి వారికి కళ్యాణోత్సవ కార్యక్రమం శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. స్వామివారికి కల్యాణోత్సవం సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. హాజరైన వారికి ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందజేశారు.

Read Also: Hanuman Jayanti in Tirupati: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

 Aluru Kona Ranganatha Swamy

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

భూమన నేతృత్వంలో మత మార్పిడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha