Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anil Ambani-ED: మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

Anil Ambani-ED: మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

వార్త 3 months ago

Anil Ambani-ED: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మనీలాండరింగ్ ఆరోపణల విచారణలో భాగంగా ఆయన ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ముందు హాజరయ్యారు.

Samsung Galaxy S26: శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

'అబోడ్' నివాసం అటాచ్?

ఈ విచారణా ప్రక్రియలో భాగంగా ఈడీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన విలాసవంతమైన నివాసం 'అబోడ్' (Abode) ను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, అనిల్ అంబానీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.ఈ విచారణకు ఆయన హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha