Dailyhunt
AP: రైలులో అగ్నిప్రమాదం.. అధికారులతో మాట్లాడిన మంత్రి అనిత

AP: రైలులో అగ్నిప్రమాదం.. అధికారులతో మాట్లాడిన మంత్రి అనిత

వార్త 3 months ago

(AP) విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (18189) గత అర్ధరాత్రి అగ్నిప్రమాదానికి గురైంది.. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 కోచ్‌లో ముందుగా మంటలు చెలరేగాయి..

ఆ తర్వాత M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. B1, M2 కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఏపీ (AP) హోం మంత్రి అనిత,

SCR: సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

మంత్రి విచారం

అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

AP: నేడు ఏపీ కేబినేట్ సమావేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha