Dailyhunt
Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

వార్త 3 months ago

బెంగళూరు (Bengaluru Crime) లోని రామమూర్తినగర ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో పొగతో ఊపిరాడక షర్మిల (34) అనే మహిళా టెకీ మృతి చెందింది.

మంగళూరుకు చెందిన ఆమె తన స్నేహితునితో కలిసి ఫ్లాట్‌లో ఉంటోంది.

Read also:Bangladesh: బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?

ఘటనపై కేసు నమోదు

స్నేహితుడు ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి కిందపడిపోవడంతో ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha