Medak News: పాఠశాలల్లో ఉపాధ్యాయులకు టిఫిన్ ,భోజనాల ఏర్పాటు అంశం ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున టిఫిన్, భోజనం నిర్ణయం తక్షణమే విరమించుకోవాలని PRTU మెదక్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ మేడి సతీష్ రావు శ్రీ సామ్యానాయక్ గార్లు ఈ సందర్భంగా ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
6 DA లు, PRC, GPF బకాయిలు ,CPS ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనీ , CPS ని రద్దుచేసి OPS విధానాన్ని తీసుకురావాలి,317 ఉపాధ్యాయుల సమస్యను సత్వరంగా పరిష్కరించాలని, సత్వరమే హెల్త్ కార్డులను జారీ చేయాలని , ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. తక్షణమే ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు Medak News: ఇవ్వాలని PRTU TS మెదక్ జిల్లా శాఖ డిమాండ్.
Epaper: epaper.vaartha.com

