Dailyhunt
Breaking News: AP: జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

Breaking News: AP: జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు,ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసు పుస్తకాలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఈ పంపిణీ జరగనుంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ తేదీలను ఖరారు చేశారు.

AP: నేటి నుంచే పింఛన్ల పంపిణీ

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

AP Govt:విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha