Dailyhunt
Breaking News: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి

Breaking News: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి

వార్త 3 months ago

త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, కొంటా మండల పరిధిలోని కిస్సారం అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు సమాచారం. 3 ఏకే 47లతో పాటు భారీగా ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కొంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్దూ ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) లో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read also:Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపంతో కంపించిన భవనాలు..

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bapatla Fire Accident: చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha