Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Breaking News: Kakinada district accident:కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

Breaking News: Kakinada district accident:కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

వార్త 4 months ago

Kakinada district accident: కాకినాడ జిల్లాలో గురువారం ఘోర(accident) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద లారీ కంటైనర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనలో కంటైనర్‌లోనే క్లీనర్ సజీవదహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha