Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Breaking News: Nampally Fire Accident:   నాంపల్లి ఘటన..ఐదు మృతదేహాల గుర్తింపు

Breaking News: Nampally Fire Accident: నాంపల్లి ఘటన..ఐదు మృతదేహాల గుర్తింపు

వార్త 4 months ago

Nampally Fire Accident: నాంపల్లి ఘటనలో మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో అఖిల్‌ (7), ప్రణీత్‌ (11), హాబీబ్‌ (35), ఇంతియాజ్‌ (32), బేబీ (43) మృతి చెందినట్లు గుర్తించారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో వ్యక్తి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha