Dailyhunt
Breaking News: SIR: ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Breaking News: SIR: ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

వార్త 3 months ago

త్తర్ ప్రదేశ్‌లో (UP) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) గడువు నిన్నటితో ముగిసింది.. డిసెంబర్ 31న విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 15.44 కోట్ల మంది ఓటర్లలో సుమారు 2.89 కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది.

31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే జనవరి 30 వరకు దరఖాస్తులు (SIR)స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. ఫిబ్రవరి 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.

Honda Car: పెరగనున్న హోండా కార్ల ధరలు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Amit Shah:టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో 'చెక్-మేట్' అంటున్న కేంద్రం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha