Dailyhunt
Breaking News: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

Breaking News: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

వార్త 3 months ago

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. హాల్ టికెట్లు ఇవాళ ఉదయం 11 తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు.

అభ్యర్థులు schooledu.telangana.gov.in లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. జనవరి 3-20వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం9 నుంచి 11.30వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌కు 2,37,754 మంది అప్లై చేసుకున్నారు.

Charlapalli: అమృత్ భారత్ పథకంలో భాగంగా చర్లపల్లిలో ఆధునిక వసతులు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

TG EAPCET: ఏప్రిల్ చివరి వారంలో నిర్వహణకు అవకాశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha