Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్

వార్త 3 months ago

Bhuvneshwar Kumar: ఈ మ్యాచ్‌లో సాధించిన వికెట్లతో భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో 20 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

నాలుగు వేర్వేరు సీజన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా భువీ నిలిచారు.

Read Also:RCB vs MI IPL Scorecard: ముంబైని ముంచేసిన భువీ.. ఆర్సీబీ టార్గెట్ 167 రన్స్!

ఈ ఎలైట్ క్లబ్‌లో ఉన్న ఇతర బౌలర్లు:

  1. యుజువేంద్ర చాహల్
  2. లసిత్ మలింగ
  3. జస్ప్రీత్ బుమ్రా
  4. భువనేశ్వర్ కుమార్ (2014, 2016, 2017, 2026)

 Bhuvneshwar Kumar IPL Record

Bhuvneshwar Kumar: నిలకడకు నిదర్శనం

భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ బౌలింగ్‌తో దాదాపు దశాబ్ద కాలంగా ఐపీఎల్‌లో రాణిస్తున్నారు. 2014లో మొదలైన అతని 20 వికెట్ల ప్రస్థానం, పదేళ్ల తర్వాత 2026లో కూడా కొనసాగుతుండటం అతని ఫిట్‌నెస్‌కు ,నిలకడకు నిదర్శనం. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో తనకు సాటిలేదని భువీ మరోసారి నిరూపించుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

క్యాచ్‌లు వదిలేస్తే గెలవడం కష్టం.. కెప్టెన్ పంత్ ఆవేదన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha