Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చికిత్స పొందుతూ తప్పించుకున్న రిమాండ్ ఖైదీ

చికిత్స పొందుతూ తప్పించుకున్న రిమాండ్ ఖైదీ

వార్త 2 months ago

Secunderabad crime: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. మొబైల్ ఫోన్ చోరీ కేసులో తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలో అరెస్ట్ అయిన అమీర్ హుస్సేన్ను (25) పది రోజుల కిందట చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.

జైలులో ఉన్న సమయంలో అతడు అందుబాటులో ఉన్న మేకులను మింగాడు.

Read also: Asaram In Rape Case: అత్యాచార కేసులో ఆసారాం బాపూకు దక్కని ఉపశమనం.. జోధ్‌పూర్‌లో లొంగిపోవాలని ఆదేశం!

 Remand Prisoner Escapes from Gandhi Hospital

secunderabad crime: ఎలా తప్పించుకున్నాడు

దీంతో ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయలో బాత్రూమ్కు వెళ్లిన అమీర్ హుస్సేన్ కిటికిలోంచి తప్పించుకున్నాడు. పరారైన విషయం గుర్తించిన ఆస్పత్రి వర్గాలు పోలీసులుకు సమాచారం అందించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాంలింపు కోసం ప్రత్యేక బృందాలను గాలింపు కోసం రంగంలోకి దింపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

'ది ఫ్యామిలీ మ్యాన్' ప్రొడక్షన్ డిజైనర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha