దేశ రాజధాని దిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాణిబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 12న చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాధితురాలు అందించిన వివరాల ప్రకారం, ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్, కండక్టర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Read Also: Gold Robbery : వామ్మో..చూస్తుండగానే బంగారం కొట్టేసిన యువతి
Delhi Crime
Delhi Crime: ఘటనకు సంబంధించిన కీలక అంశాలు
ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన దిల్లీ పోలీసులు, కేవలం గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలమైన బస్సును సీజ్ చేసిన పోలీ బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, మానసిక ధైర్యాన్ని నింపేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. శాంతిభద్రతల విషయంలో బీజేపీ వైఫల్యం చెందిందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విమర్శించగా, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

