AIASL Jobs 2026: ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Read Also: RRB NTPC CBT-1 Answer Key: RRB NTPC గ్రాడ్యుయేట్ CBT-1 ఆన్సర్ కీ విడుదల
AIASL Jobs 2026: Jobs at AI Airport Services.. Apply with degree qualification!
ఎంపిక విధానం.. దరఖాస్తు గడువు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ప్రాథమికంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 17 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విమానాశ్రయాల్లో ప్యాసింజర్ సర్వీస్ విభాగంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
AIASL Jobs 2026: వెబ్‌సైట్ వివరాలు
అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aiasl.in ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

