Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన ప్రణవి

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన ప్రణవి

వార్త 3 weeks ago

Pranavi Golf: ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి ప్రణవి ఉర్సు బంగారు పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్‌గా నిలిచినట్లు సమాచారం.

Read Also :India vs Pakistan Final: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

భారత్‌కు రెండో స్వర్ణం

ఈ స్వర్ణంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన బంగారు పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు ఆర్చరీలో కుంకుమ్ స్వర్ణ పతకం సాధించారు. దీంతో భారత బృందం పతకాల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని దక్కించుకునే దిశగా ముందుకు సాగుతోంది.

Pranavi Golf: టీమ్ విభాగంలోనూ పతకం

గోల్ఫ్ టీమ్ విభాగంలోనూ భారత క్రీడాకారిణులు సత్తా చాటారు. ప్రణవితో పాటు అదితి, దీక్ష రజత పతకాలను సాధించారు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ విభాగంలో రజతంతో భారత గోల్ఫ్ క్రీడాకారిణులు ఏషియన్ గేమ్స్‌లో ఆకట్టుకున్నారు.

ఆసియా క్రీడల్లో 17 ఏళ్ల కుంకుమ్ సంచలనం.. ఆర్చరీలో స్వర్ణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha