Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గంగాపూర్ లో దారుణం..అక్రమ సంబంధంతో భర్తను హత్య చేసిన భార్య

గంగాపూర్ లో దారుణం..అక్రమ సంబంధంతో భర్తను హత్య చేసిన భార్య

వార్త 3 months ago

Gangapur Crime: నారాయణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని గంగాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మనూరు మండల కేంద్రం చెందిన కల్పనతో గత కొన్ని సంవత్సరాలు క్రితం నారాయణఖేడ్ మండల్ గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డితో వివాహం జరిగింది .వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా మన ఊరు మండలం ఎల్వే గ్రామానికి చెందిన చింటూ కల్పన అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరూ నారాయణఖేడ్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు.

Gangapur Crime: గత కొన్ని సంవత్సరాల నుండి వీరిద్దరూ ప్రేమయనం కొనసాగిస్తూ, భర్త ముత్యం రెడ్డిని ఎలాగో మట్టి కరిపిస్తే బాగుంటుందని స్కెచ్ వేశారు. అదే పనిగా గత వారం రోజుల క్రితం ముత్యంరెడ్డి మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేయగా, అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేయగా ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. మనూరు మండలం ఎల్గోయ్ శివారులో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడుతో కలిసి ఈ దారుణాన్ని కూడగట్టుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెళ్లయిన నెల రోజులకే ఘోరం.. ఒకరి వెనుక ఒకరు నవ దంపతులు ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha