Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

వార్త 2 weeks ago

Telangana Formation Day Celebrations: నేడు తెలంగాణ వ్యాప్తంగా 'తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది.

హైదరాబాద్ లోని పెరేడ్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి, సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చూడగలరు. ఈ సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వాడవాడలా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.

 CM Revanth Reddy Hoists National Flag At Parade Grounds

 Telangana Police Parade Live

 Revanth Reddy Speech Telangana Day

 Flag Hoisting in Medak

 Flag Hoisting in Sangareddy

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha