TDP Formation Day: బైక్ ర్యాలీగ తరలుతున్న తెలుగు తమ్ముళ్లుతెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెదేపా మండల కన్వీనర్ పాటిల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బైక్ ర్యాలీగ తరలి వెళ్లారు.
ఆదివారం డి.హిరేహళ్ మండలం కాదలూరు గ్రామం నుండి రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే, ప్రభుత్వం కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంకు తరిలారు. మండల పరిధిలోని 16 పంచాయితీల్లోని అన్ని గ్రామాల్లో తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు.
TDP Formation Day:గ్రామగ్రామాన పార్టీ జెండా ఆవిష్కరణ
Party flags hoisted in every village; celebrations reach a crescendo.
ఈ నేపథ్యంలో రాయదుర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీ లో పాల్గొనేందుకు తెలుగు తమ్ముళ్లు డి. హిరేహళ్ మండలం నుండి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు, రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాల హనుమంతరెడ్డి రాయదుర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
45వ ఏటలోకి తెలుగుదేశం పార్టీ: ఎన్టీఆర్ ఆశయాలకు నేటితో 44 ఏళ్లు పూర్తి!

