Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గిరిజన సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు!

గిరిజన సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు!

వార్త 2 weeks ago

World Tribal Day: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (World Tribal Day) సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివాసీ సోదరీసోదరులకు, గిరిజన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ నాగరికతకు ప్రాచీన మూలం ఆదివాసీ సంస్కృతి అని, వారి సాంప్రదాయ జ్ఞానం మరియు నిరాడంబరమైన జీవన విధానం సమస్త మానవాళికి ఎంతో మార్గదర్శకమని సీఎం కొనియాడారు.

Read Also :Telangana : తెలంగాణ ను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం- భట్టి

World Tribal Day: ప్రకృతి పరిరక్షణలో ఆదివాసీల సేవలు అమూల్యం

  1. జీవన విధానంగా ప్రకృతి పరిరక్షణ:ప్రకృతితో మమేకమై జీవించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీల నిబద్ధత మరియు సేవలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
  2. గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం:రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజన తెగల సంక్షేమం, వారి హక్కుల రక్షణ మరియు పోడు భూములు, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, వారి సాధికారతకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

BJP-RSSతో ఉద్యోగ వ్యవస్థ నాశనం - రాహుల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha