Dailyhunt
గుడ్ న్యూస్ చెప్పిన నటి రెబా మోనికా జాన్

గుడ్ న్యూస్ చెప్పిన నటి రెబా మోనికా జాన్

వార్త 1 week ago

Actress Reba Monica John: 'సామజవరగమన' సినిమాతో తెలుగమ్మాయిల మనసు గెలుచుకున్న అందాల నటి రెబా మోనికా జాన్, తన జీవితంలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha