Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుజరాత్‌లో బీజేపీ సునామీ. ఆప్, కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్

గుజరాత్‌లో బీజేపీ సునామీ. ఆప్, కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్

వార్త 1 month ago

బీజేపీ ఘన విజయం

Gujarat election results : గుజరాత్ స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కమలం పార్టీ తన ఆధిపత్యాన్ని చూపించింది.

ప్రధాన నగరాల్లో దుమ్మురేపిన బీజేపీ

అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాల్లో బీజేపీ ఘన విజయం నమోదు చేసింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ సాధించింది.

Read Also : Bengaluru Crime: తాళం వేసిన ఇంట్లో యువతి నగ్న మృతదేహం.. హత్యేనా?

 Gujarat election results

పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆధిపత్యం

మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల్లో కూడా బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. ఈ ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ బలం మరింత పెరిగింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు పై మరోసారి కేంద్రం క్లారిటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha