Maharaja Agrasen Jayanti: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92 ఆల్ ఇండియా వైస్య ఫెడరేషన్ అగ్రవాల్ సమాజ్ 5150 మహారాజ్ అగ్రసేన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ గిరీష్ కుమార్ సాంగి మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.(Maharaja Agrasen Jayanti)ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5150 మహారాజు అగ్రసేన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథి శివప్రతాష్ శుక్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు విహెచ్ హనుమంతరావు గారు పొన్నం ప్రభాకర్ గారు హాజరైనారు.













Pics s.sridhar

