Kukatpally raithu bazar:హైదరాబాద్ లోని కూకట్‌పల్లి రైతుబజార్ కూరగాయల ధరలు ఈరోజు మార్కెట్లో సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఉదయం సమయం నుంచి రైతుబజార్ లో వ్యాపారం శరవేగంగా సాగుతోంది.
రోజువారీ వంటల్లో ఎక్కువగా వాడే టమోటా కిలో 23 రూపాయలు పలకగా, ఉల్లిగడ్డ రేటు కిలో 40 రూపాయలుగా ఉంది. మిగతా కూరగాయల రేట్లు కూడా సామాన్యులకు భారం కాకుండా రీజనబుల్ గానే ఉన్నాయి.
DA Hike 2026: పెరగనున్న DA.. దీపావళికి ముందే గుడ్ న్యూస్?
Here are today’s vegetable prices at the Rythu Bazaar
కూరగాయల ధరల పూర్తి పట్టిక
కూకట్‌పల్లి రైతుబజార్ లో నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరలకే లభిస్తున్నాయి. మార్కెట్ లో వివిధ రకాల కూరగాయల ధరల వివరాలు కిలో చొప్పున ఇలా ఉన్నాయి:
- టమోటా – 23
- వంకాయ – 18
- బెండకాయ – 23
- పచ్చిమిర్చి – 55
- బజ్జిమిర్చి – 75
- కాకరకాయ – 23
- బీరకాయ – 23
- క్యాబేజీ – 13
- బీన్స్ – 50
- క్యారెట్ – 43
- గోబీపువ్వు – 25
- దొండకాయ – 18
- చిక్కుడుకాయ – 55
- గోరుచిక్కుడు – 23
- బీట్‌రూట్ – 28
- క్యాప్సికం – 50
- ఆలుగడ్డ – 18
- కీర – 18
- దోసకాయ – 28
- సొరకాయ – 20
- పొట్లకాయ – 18
- కంద – 28
- ఉల్లిపొరక – 55
- ఉల్లిగడ్డ – 40
- చింతకాయ – 35
- మామిడికాయ – 15 నుండి 20
- అరటికాయ – 9 నుండి 10
- చామగడ్డ – 28
- ముల్లంగి – 6 నుండి 8
- చిలగడదుంప – 28
- గుమ్మడికాయ – 15
- నిమ్మకాయలు – 50 నుండి 60
- మునగకాయలు – 6 నుండి 8
- పచ్చిబఠాణి – 50
- బొప్పాయి – 50
- పుట్టగొడుగులు – 45
- పర్వల్ – 50
- పల్లికాయ – 50
- లోబా – 28
- ఆ కాకరకాయ – 85
Kukatpally raithu bazar:ఇతర నిత్యావసర వస్తువుల ధరలు
పోషకాలతో కూడిన కూరగాయలతో పాటు వంటల్లో వాడే ఇతర దినుసుల ధరలు కూడా క్రమబద్ధంగా ఉన్నాయి. ఈ వివరాలు కూడా రైతుబజార్ అధికారుల ద్వారా పక్కాగా నిర్ధారించబడ్డాయి. కిలో చొప్పున ఇతర వస్తువుల ధరల పట్టిక ఇదిగో:
- ఎండుమిర్చి – 280
- అల్లం – 120
- వెల్లుల్లి – 260
- చింతపండు – 160
- పండుమిర్చి – 80
- ఉసిరి – 65
- కరివేపాకు – 60
గమనిక: ఈ ధరలు ఉదయం 9.30 గంటల వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. మార్కెట్ పరిస్థితిని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
Epaper: epaper.vaartha.com

