Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హమ్మయ్య.. తగ్గుతున్న కూరగాయల రేట్లు

హమ్మయ్య.. తగ్గుతున్న కూరగాయల రేట్లు

వార్త 0 months ago

Vegetable Prices Today:దీపావళి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూరగాయల ధరలు పెద్ద ఉపశమనం అందించాయి. పండుగ రోజుల్లో వంటకాల కోసం నిత్యావసరాలు ఎక్కువగా కొంటుంటారు.

ఈ సమయంలో రైతు బజార్లలో రేట్లు దిగొచ్చి వినియోగదారులకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది. గతంలో కిలో రూ.80 వరకు అమ్మిన ఉల్లిపాయలు, రూ.50 దాటిన టమాటా రేట్లు ఇప్పుడు బాగా పడిపోయాయి. పండుగ సంబరాల్లో ఉన్న కుటుంబాలకు ఈ వార్త ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Rice Prices: బియ్యం ధరలకు రెక్కలు.. కిలో సన్న బియ్యం రూ.100!

 Vegetable prices have fallen

కూకట్‌పల్లి మోడ్రన్ రైతు బజార్ పూర్తి ధరల జాబితా

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మోడ్రన్ రైతు బజార్‌లో అన్ని రకాల కూరగాయల కిలో ధరల వివరాలు స్టెప్ బై స్టెప్ క్రింద ఇవ్వబడ్డాయి.

  1. టమాటా: రూ. 29
  2. వంకాయ: రూ. 18
  3. బెండకాయ: రూ. 35
  4. పచ్చిమిర్చి: రూ. 45
  5. బజ్జీ మిర్చి: రూ. 45
  6. కాకరకాయ: రూ. 31
  7. బీరకాయ: రూ. 35
  8. క్యాబేజీ: రూ. 13
  9. చిక్కుడు: రూ. 50
  10. క్యారెట్: రూ. 45
  11. కాలీఫ్లవర్: రూ. 30
  12. దొండకాయ: రూ. 18
  13. చిక్కుడుకాయ: రూ. 55
  14. గోరుచిక్కుడు: రూ. 35
  15. బీట్‌రూట్: రూ. 33
  16. క్యాప్సికమ్: రూ. 37
  17. ఆలుగడ్డ: రూ. 23
  18. స్థానిక కీరదోస: రూ. 23
  19. ఇటాలియన్ కీరదోస: రూ. 35
  20. దోసకాయ: రూ. 23
  21. సొరకాయ: రూ. 20
  22. పొట్లకాయ: రూ. 24
  23. కందగడ్డ: రూ. 28
  24. ఉల్లికాడలు: రూ. 55
  25. ఎండు ఉల్లిపాయలు: రూ. 40
  26. పచ్చి మామిడి: రూ. 15 - 20
  27. అరటికాయ: రూ. 9 - 10
  28. చామగడ్డ: రూ. 40
  29. ముల్లంగి: ఒక్కటి రూ. 6 - 8
  30. చిలగడదుంప: రూ. 40
  31. గుమ్మడికాయ: రూ. 40
  32. నిమ్మకాయలు: డజను రూ. 50 - 60
  33. మునగకాయ: ఒక్కటి రూ. 10 - 12
  34. బొప్పాయి: రూ. 50
  35. పుట్టగొడుగులు: (200 గ్రాములు) రూ. 50
  36. ఎండుమిర్చి: రూ. 280
  37. పాత అల్లం: రూ. 180
  38. కొత్త అల్లం: రూ. 120
  39. వెల్లుల్లి: రూ. 260
  40. చింతపండు: రూ. 160
  41. ఎర్రమిర్చి: రూ. 80
  42. ఉసిరికాయ: రూ. 80
  43. కరివేపాకు: రూ. 60
  44. వేరుశనగలు: రూ. 60
  45. లోబియా: రూ. 40

Vegetable Prices Today:గుంటూరు రైతు బజార్ పూర్తి ధరల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు రైతు బజార్లలో కూడా కూరగాయల రేట్లు నియంత్రణలోకి వచ్చాయి. ఇక్కడ నమోదైన అన్ని రకాల ధరల వివరాలు క్రింద చూడవచ్చు.

  1. టమాటా: రూ. 34
  2. వంకాయ: రూ. 20
  3. బెండకాయ: రూ. 13
  4. పచ్చిమిర్చి: రూ. 46
  5. కాకరకాయ: రూ. 32
  6. బీరకాయ: రూ. 45
  7. కాలీఫ్లవర్: రూ. 40
  8. క్యాబేజీ: రూ. 25
  9. క్యారెట్: రూ. 42
  10. దొండకాయ: రూ. 18
  11. బంగాళదుంప: రూ. 25
  12. ఉల్లిపాయలు: రూ. 35
  13. గోరుచిక్కుళ్లు: రూ. 29
  14. దోసకాయ: రూ. 25
  15. సొరకాయ: రూ. 14
  16. పొట్లకాయ: రూ. 18
  17. అరటికాయ: రూ. 10
  18. పెద్ద చిక్కుళ్లు: రూ. 66
  19. చామదుంప: రూ. 32
  20. మునగకాయ: రూ. 10
  21. బీట్‌రూట్: రూ. 34
  22. కీరదోస: రూ. 35
  23. బీన్స్: రూ. 75
  24. క్యాప్చికం: రూ. 69

Epaper: epaper.vaartha.com

నేటి బంగారం, వెండి ధరలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha