Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో ఉత్సవాలు

హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో ఉత్సవాలు

వార్త 2 months ago

Hanuman Jayanti Hyderabad: గురువారం హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా, హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో, ర్యాలీలు,నిర్వహిస్తున్నారు.

ఎండా వేడిని లెక్కచేయకుండా యువకులు, పెద్దలు,ఉత్సహంగా, రోడ్లపై నాట్యం చేస్తూ తమ భక్తి ని చాటుకుంటున్నారు.. దీనికి సంబందించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

Photos By S. Sridhar

తనిఖీలు చేస్తున్న పోలీసులు

హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద బాంబు తనిఖీ బృందం తనిఖీలు చేస్తున్న దృశ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha