Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

వార్త 3 weeks ago

Ponguleti srinivasa reddy:పదవులు మరియు డబ్బుల కోసం హరీశ్ రావు ఏ స్థాయికైనా దిగజారిపోతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్ పై క్షుద్రపూజల నుంచి పాల వ్యాపారాల వరకు అన్ని అవలక్షణాలు ఆయనలో ఉన్నాయని ఆరోపించారు. ధరణి పోర్టల్ పేరుతో జరిగిన భారీ దోపిడీని త్వరలోనే పూర్తిగా బయటపెడతామని హెచ్చరించారు.

Read also: Fake number plates: నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే

 Ponguleti Srinivasa Reddy’s comments

హరీశ్ రావు కౌంటర్ విమర్శలు

పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు గతంలో స్పందిస్తూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. తనను పొంగులేటి అనవద్దని పొంగులూటీ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మాటలపై స్పందించిన మంత్రి శ్రీనివాస రెడ్డి పైవిధంగా ఘాటైన రియాక్షన్ ఇచ్చారు. ఈ రాజకీయ మాటల యుద్ధం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Ponguleti srinivasa reddy:రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం

ఇరు నాయకుల మధ్య జరుగుతున్న ఈ విమర్శలు ప్రతివిమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రానున్న కాలంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ మంత్రులు గట్టిగా బదులిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

పరీక్షా పత్రాలు దిద్దడంలో కొత్త రూల్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha