Telangana: కోహెడ మండలం బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చిన రైతులు.
వెంటనే జిల్లా కలెక్టర్ హైమావతి తో ఫోన్ లో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. రైతులకు ధాన్యం కొనుగోలు లో బారదన్, టార్ఫాలిన్ సమస్య రాకుండా చూసుకోవాలని , లారీలో ఎప్పటికప్పుడు వెంట వెంటనే లోడ్ పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
వచ్చే నెల 8న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ.. కొనసాగుతున్న ఏర్పాట్లు

