భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ (జనవరి 21), నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్‌లో తలపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి, నెలకొంది. చివరిసారిగా భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1, 2023న జరిగింది.

న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా/కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి,
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Nellore: స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

