Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs PAK: హై వోల్టేజ్ మ్యాచ్‌కు జట్లు సిద్ధం

IND vs PAK: హై వోల్టేజ్ మ్యాచ్‌కు జట్లు సిద్ధం

వార్త 3 months ago

రోజు జరగనున్న హై వోల్టేజ్ భారత్-పాకిస్తాన్(IND vs PAK) మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తిగా సిద్ధమవుతున్నాయి. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు రెండు జట్లు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

భారత్ అంచనా జట్టు:

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్ అంచనా జట్టు:

సైమ్ అయూబ్, ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రీది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, సల్మాన్ మీర్జా. మ్యాచ్‌కు(IND vs PAK) ముందు ఈ రెండు జట్ల కలయికతో స్పిన్ ఆధారిత పోరు చూడొచ్చని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha