Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతున్న 'సీక్రెట్' డేటింగ్ ట్రెండ్

ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతున్న 'సీక్రెట్' డేటింగ్ ట్రెండ్

వార్త 4 days ago

‘Secret‘ Dating : మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర రాజకీయ ఉత్కంఠకు మరియు వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థిని మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ (BJP) చేసిన రాజకీయ కుట్ర అని ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నికల వేళ ‘ఓట్ చోరీ’ కి పాల్పడిన బీజేపీ, ఆ తర్వాత ప్రభుత్వాలను పడగొట్టే సంస్కృతిని తెచ్చిందని, ఇప్పుడు ఏకంగా ‘సీట్ చోరీ’ (సీట్ల దొంగతనం) కి తెరలేపిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న మీనాక్షీ నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఆమెకు క్లీన్ రికార్డ్ ఉందని సీఎం గుర్తుచేశారు. నేరుగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచే ధైర్యం లేకనే, ఇలాంటి కుయుక్తులతో నామినేషన్‌ను సాంకేతిక కారణాలు చూపి తిరస్కరించారని ఆయన ఆరోపించారు.

మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ యూనిట్ లాంచ్ చేసిన సీఎం విజయ్

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు - న్యాయపోరాటానికి కాంగ్రెస్ సిద్ధం

ఈ పరిణామాలను దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన అతిపెద్ద దాడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ప్రతిపక్షాల మరియు ప్రజల గొంతులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని అధికార పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ తిరస్కరణకు గురైన ఈ రోజును ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ‘చీకటి రోజు’ గా సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సరికాదని, ఈ అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఊరకే వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు. బాధితులకు మరియు ప్రజాస్వామ్య రక్షణకు న్యాయస్థానాల ద్వారా న్యాయం జరిగే వరకు తాము లీగల్‌గా మరియు రాజకీయంగా సుదీర్ఘ పోరాటం చేస్తామని పట్టుబట్టారు. ఈ నామినేషన్ రద్దు వ్యవహారం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha