Inter results 2026 : ఇంటర్ ఫలితాలు ఎస్ ఆర్ ఎమ్ కళాశాల ప్రభంజనం జోగిపేట ఏప్రిల్ 12 ప్రభాతవార్త ఆదివారం నాడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జోగిపేట కు చెందిన ఎస్ఆర్ఎం కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు కళాశాలకు చెందిన కే.కిషోర్ 979/1000,బైపీసీ గ్రూపు నందు పి దీపిక 966/1000, సిఈసీ గ్రూప్ నందు నేహా 972/1000 మార్కులు సాధింఛి డివిజన్ టాపర్స్ గా నిలిచారు.
మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూపులో మునగ్య బేగం461/470, బైపీసీ గ్రూపులో ఐశ్వర్య418/440, సీఈసీ గ్రూపులో కృష్ణవేణి 459/500 మార్కులు సాధింఛి టౌన్ టాపర్స్ గా నిలిచారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ఎస్సార్ కళాశాల ప్రి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి కరస్పాండెంట్ చంద్రశేఖర్ అభినందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
బస్వాపూర్ టీజీ మోడల్ స్కూల్ ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత

