Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూరాలకు 27,200 క్యూసెక్కుల వరద

జూరాలకు 27,200 క్యూసెక్కుల వరద

వార్త 1 week ago

Jurala Dam: పాలమూరు ప్రజల వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి రాక ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9:00 గంటలకు అధికారులు వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం..

జూరాల ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 27,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది.

Jurala Dam: ప్రస్తుత నీటిమట్టం వివరాలు

జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 7.682 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుండి వస్తున్న పూర్వ వరదను క్రమబద్ధీకరిస్తూ ప్రాజెక్ట్ నుండి ప్రస్తుతం 43 క్యూసెక్కుల నీటిని దిగువకు (అవుట్ ఫ్లో) విడుదల చేస్తున్నారు.ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో రాబోయే గంటల్లో జూరాలకు ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

కరవు ఎఫెక్ట్.. భారీగా తగ్గిన సాగు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha