Dailyhunt
Karnataka: అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Karnataka: అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

వార్త 2 months ago

ర్ణాటక (Karnataka) లోని బాగల్‌కోట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. రూప అనే మహిళ తన ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపి, అనంతరం తానే డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. భర్త స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా పిల్లలు అప్పటికే చనిపోయి కనిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రూపను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపుల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Rangareddy News: వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Mumbai: రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha