Kerala Assembly Elections: కేరళంలో ఎన్డీఏ విజయం ఖాయమని డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అలువా నియోజకవర్గంలో శుక్రవా రం పర్యటించి ఎన్డీఏ అభ్యర్థి బ్రహ్మరాజ్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Read Also: Tamilnadu Elections: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం
NDA Victory in Kerala is Certain.. Srinivasa Varma
Kerala Assembly Elections: సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరాలి
నెడుంబాశ్శేరిలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మేధావులు, వైద్య నిపుణుల సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలువా నియెజకవర్గ అభివృద్ధి, కేరళం భవిష్యత్తుపై నిపుణులతో లోతుగా చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అందుతున్న సంక్షేమ పథకాలు కేరళం ప్రజల చెంతకు పూర్తి స్థాయిలో చేరాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం అనివార్యమని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

