Congress Three Demands : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పార్టీ మూడు ప్రధాన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయడం, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించడం తమ మూడు డిమాండ్లని ఆయన పేర్కొన్నారు.
Supreme court orders: కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
Congress Three Demands
Congress Three Demands : దేశవ్యాప్తంగా ఆందోళనలు
ఈ మూడు అంశాలపై కాంగ్రెస్ కార్యకర్తలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నాయని ఖర్గే తెలిపారు. అలాగే ఈ అంశాలపై పోరాడుతున్న పౌర సమాజ సభ్యులు, యువజన సంఘాలకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని చెప్పారు.
Epaper:epaper.vaartha.com
'సవరించిన ఫారం-6కు సుప్రీంకోర్టు ఆమోదం లేదు'.. ప్రధాన న్యాయమూర్తి

