Dailyhunt
Kotappakonda: శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్

Kotappakonda: శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్

వార్త 2 months ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ (Kotappakonda) లోని ప్రసిద్ధ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ స్వామివారి ఆశీస్సులు అందుకోవడం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ధర్మం, ధైర్యం, సేవ మార్గంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

AP: లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

స్థానికుల్లో ఉత్సాహం

ఈ పర్యటన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. కాసేపట్లో కొత్తపాలెం- కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు. ఈ రోడ్డుతో భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. పవన్ కల్యాణ్‌ పర్యటనతో కోటప్పకొండ ప్రాంతం భక్తులు, స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

AP Capital: బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha