Dailyhunt
Kothakonda: బండి సంజయ్ వీరభద్రస్వామి దర్శనం

Kothakonda: బండి సంజయ్ వీరభద్రస్వామి దర్శనం

వార్త 2 months ago
Kothakonda: బండి సంజయ్ వీరభద్రస్వామి దర్శనం

కొత్తకొండ(Kothakonda) వీరభద్రస్వామి దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay).

2047 వరకు అగ్రరాజ్యంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కోసం వికసి త్ భారత్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని వీరభద్ర స్వామి శిక్షిస్తాడు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వీరభద్ర స్వామిని కోరుకున్నాను. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్.

Read Also: Sankranti: భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Cleaning Hacks:ఇంట్లోనే నగలకు మళ్లీ మెరుపు తెచ్చే సులభమైన చిట్కాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha