Stock market: దేశీయ మార్కెట్లు నేడు అదిరిపోయే లాభాలను నమోదు చేశాయి. ఉదయం నుంచి సానుకూలంగా కదిలిన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లలో సందడి నెలకొంది.
Read also: Gold price hike : నిమిషాల్లోనే రూ. 22 వేలు జంప్.. బంగారం మార్కెట్‌లో అసలేం జరిగింది?
Stock market green trend growth chart
Stock market: సెన్సెక్స్ భారీ జంప్
ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 789 పాయింట్లు పెరిగింది. ఫలితంగా ఇది 75,398 స్థాయి వద్ద ముగిసి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది. ప్రధాన రంగాల షేర్లు రాణించడం మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.
నిఫ్టీ సరికొత్త మైలురాయి
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 277 పాయింట్ల లాభాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 23,689 వద్ద స్థిరపడటం విశేషం. మార్కెట్లో నెలకొన్న ఈ సానుకూల ధోరణి మున్ముందు కూడా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

